Monday, May 4, 2026

Trending news

Trending News

ఆస్పత్రి మార్చురీ ముందు ఏడాదిగా ఎదురుచూస్తున్న పెంపుడు కుక్క..! మనసును కదిలించే ఘటన..

పెంపుడు జంతువులు వాటి యజమానుల మధ్య ఉండే అనుబంధాన్ని అనేక సందర్భాల్లో చూస్తుంటాం. అలాగే, సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతున్న వీడియోలను చూసినప్పుడు మన హృదయాలు ద్రవిస్తాయి. ఒక్కోసారి మనుషుల కంటే జంతువులకే విశాల హృదయం, దయ, ప్రేమ ఉంటుందనిపించే సన్నివేశాలు ఎన్నో మనకు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. జంతు ప్రేమికుల బృందం సోషల్ మీడియా లో షేర్ చేసిన ఒక పోస్టు ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. … Read more

Read More
Viral

Watch: మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు.. తర్వాత ఏమైందంటే?

తిరువనంతపురం: కేరళలో తిరువనంతపురంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలో కొండచిలువను పెట్టుకొని పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ (Python ) అతడి మెడను చుట్టి గొంతుకు బిగిసి నొక్కడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. (Python Strangulates Drunk Man) స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు యత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా … Read more

Read More
Viral

Watch: ఐదంస్తుల బిల్డింగ్‌ పై నుంచి దూకిన కుక్క.. వీడియో వైరల్‌

Super Dog | నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి ఓ శునకం ఒక్కసారిగా కిందకు దూకింది. ఆతర్వాత తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. ఈ వీడియో సూపర్‌ డాగ్‌ స్టంట్‌కు (Super Dog Jumps Off Building) సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యింది. న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి ఒక శునకం కిందకు దూకేసింది. అనంతరం తాపీగా నడుస్తూ వెళ్లిపోయింది. సూపర్‌ డాగ్‌ స్టంట్‌కు (Super … Read more

Read More
Viral

Viral Video: ట్రంప్ ను పోలిన వ్యక్తి.. పాకిస్థాన్ వీధుల్లో పాటలు పాడుతూ.. కుల్ఫీలు విక్రయిస్తూ..

Viral Video : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)ను పోలిన వ్యక్తి పాకిస్థాన్‌లో కుల్ఫీ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కచా బాదం(Kacha Badam seller) అమ్మకందారుడు-గాయకుడు అయిన భుబన్ బద్యాకర్ ఇతర వీధి వ్యాపారుల స్పష్టమైన క్లిప్‌లు వైరల్ అయ్యాయి. ఈ కుల్ఫీ విక్రేత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అతని వీడియో 2021లో ఆన్‌లైన్‌లో కూడా కనిపించింది. 2021లో ఈ పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ … Read more

Read More
Viral

Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు

Lulu Mall viral video : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ‘లులు మాల్’ (Lulu Mall) గురించే చర్చ నడుస్తోంది. గత నెల 27న హైదరాబాద్ కూకట్ పల్లిలో ‘లులు మాల్’ ను అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఏ మూహార్తన ‘లులు మాల్’ (Lulu Mall) ప్రారంభించారో గానీ దానిని తిలకించేందుకు హైదరాబాద్ వాసులు ఎగపడుతున్నారు. ఈ మాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూకట్‌పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా లులు మాల్‌లో భారీ ఎత్తున … Read more

Read More
Trending News

ఆ స్కూల్ లో పిల్లలు మధ్యాహ్నం పడుకుండే ఫీజు బాదుడే.. డెస్క్, చాపలు, బెడ్స్ ఇలా ఒక్కోదానికి ఒక్కోరేటు

china: చైనాలోని ఒక ప్రైవేట్ ప్రైమరీ స్కూల్, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జిషెంగ్ ప్రైమరీ స్కూల్ కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టి కొత్తరూల్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తరగతిగదుల్లో నిద్రపోయే పిల్లల కోసం అదనంగా ఫీజులు వసూలు చేయనున్నట్ల ప్రకటించింది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించిన ప్రకారం, చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీచాట్ ‌(WeChat) లో పాఠశాల నోటీసు స్క్రీన్‌షాట్ షేర్ చేసింది. అందులో ఛార్జీలను వివరించకుండా అనుబంధ రుసుములతో వసూలు … Read more

Read More
Trending News

నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..

సాధారణ ప్రజలు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా చక్కని వేదికగా నిలుస్తోంది. చాలా మంది తమలో మరుగుపడిన నైపుణ్యాలను సోషల్ మీడియాలో చేయడం ద్వారా అవి క్షణాల్లోనే వైరల్ అయి ఊహించని విధంగా ఫేమ్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ తెలుగు మహిళ చేసిన అద్భుతమైన డాన్స్, మ్యాజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. @koteswari_kannan_official పేరుతో 49,000 మందికి పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్న మహిళ తన Instagram ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. … Read more

Read More
Trending NewsNational

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది. అదే … Read more

Read More
Andhrapradesh

బైక్ సీటు కిందే పాము.. బండి స్టార్ట్ చేయబోగా షాక్ : వీడియో

అసలే వర్షాకాలం.. వేసవి ఎండల తర్వాల బొరియల్లో పాములు బయటివచ్చేస్తాయి.. సాధారణంగా ముళ్ల పొదలు.. బొరియలు, రాళ్ల సందులు, పొలాల్లో పాములను  తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే ఓ పాము  మాత్రం ఏం చచక్కా ఓ బైక్ సీటు కిందికి వెళ్లి దాక్కుంది.. ఆ విషయం తెలియక ఓ యువకుడు బైక్ ను  స్టార్ చేశాడు. అయితే ఆ బైక్ నుంచి వింతగా శబ్దాలు రావడంతో అనుమానం వచ్చి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. వివరాల్లోకి వెళితే.. … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..